ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు నూతన సీఐ
ఆర్మూర్, అక్షిత ప్రతినిధి :
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు కొత్త సీఐగా నిర్మల్ జిల్లా నుండి నిర్మల్ జిల్లాలోనే టౌన్ సీఐగా పనిచేసిన కే పురుషోత్తం ఆర్మూర్ సీఐగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఆర్మూర్ సీఐగా పనిచేసిన రవికుమార్, లీవ్ లో వెళ్లగా ఆయన స్థానంలో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు తీసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు.