*ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులుగా మేడి కృష్ణ మాదిగ*
ఆత్మకూరు ఎస్, అక్షిత న్యూస్ :
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులుగా మేడి కృష్ణ ఏకగ్రీవంగా నియామకం అయ్యారు. ఆదివారం మండల కేంద్రంలోని పూర్వ విద్యార్థుల భవనంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్సీ జిల్లా కోఆర్డినేటర్ యాతాకుల రాజన్న మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చింత వినయ్ బాబు మాదిగ ఎం ఆర్ పి ఎస్ ఎం ఎస్ పి సూర్యాపేట నియోజకవర్గం ఇంచార్జ్ ములకలపల్లి రవి మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షునిగా మేడి కృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధిగా మిరియాల చిన్ని మాదిగ ప్రధాన కార్యదర్శిగా తిప్పర్తి గంగరాజు మాదిగ ఉపాధ్యక్షులుగా పిడమర్తి ఉమేష్ మాదిగ
బొల్లంపల్లి అంజయ్య మాదిగ
కార్యదర్శిగా ఎడవల్లి కార్తీక్ మాదిగ ములకలపల్లి నరేష్ మాదిగ సంయుక్త కార్యదర్శిగా ములకలపల్లి కిరణ్ మాదిగలను మరియు
మహాజన సోషలిస్టు పార్టీ మండల అధ్యక్షులుగా వీరమల్ల నవీన్ మాదిగ*అధికార ప్రతినిధిగా: పెడమర్తి శ్రీను మాదిగ ఉపాధ్యక్షులుగా; బచ్చలకూరి జానయ్య మాదిగ లను ఎన్నుకొని నియామక పత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కోఆర్డినేటర్ ఎర్ర వీరస్వామి మాదిగ సీనియర్ నాయకులు కనుకుంట్ల వెంకన్న మాదిగ, కోడి వెంకటయ్య మాదిగ, బత్తుల వెంకటరాములు పెడమర్తి వెంకటయ్య పిడమర్తి రాములు పల్లెల రాము మాదిగ ఎడవెల్లి కార్తీక్ మాదిగ యాతాకుల ప్రసాద్ మనోజ్ మాదిగలు తదితరులు పాల్గొన్నారు
Prev Post