దేవి యూత్ అసోసియేషన్ వారి ముగ్గుల పోటీలు
చేర్యాల జనవరి 14 అక్షిత ప్రతినిధి: సంక్రాంతి వేడుకల సందర్భంగా చేర్యాల మండలం వేచరేణి గ్రామంలో దేవి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవి యూత్ సభ్యులు తౌట బాలరాజు, మెర్గోజు వెంకటేష్, తౌట శివ ప్రసాద్, యసరేణి నర్సింహులు,రాళ్ళబండి వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.