బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

కల్వకుర్తి,అక్షిత ప్రతినిధి :

తలకొండపల్లి మండల పరిధిలోని గట్టు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన సీతం అంజమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది ఈ విషయం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డోకుర్ ప్రభాకర్ రెడ్డి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 3000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు అదేవిధంగా మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి 2000 వేల రూపాయలు. రేణు రెడ్డి 2000 వేల రూపాయలు.ఆంధ్ర కృష్ణారెడ్డి 2000 వేల రూపాయలు ఆర్థిక సహాయం ఆ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇంద్రకంటి శివకుమార్ గౌడ్, మిన్నాల డేవిడ్, మాజీ ఉపసర్పంచ్ చంద్రమౌళి, శెట్టి రాజశేఖర్, బొడ్డే కిషన్, సొప్పరి శ్రీను, మట్ట అంజయ్య, ఏదుల మచ్చేందర్, రఫిక్, పవన్ వాల్మీకి, అంజన్ రెడ్డి, సాయి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking