భక్తులకు అన్నదానం
అక్షిత, తిరుమలగిరి (సాగర్):
తిరుమలగిరి సాగర్ మండల పరిధిలోని బోయగూడెం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో రథసప్తమి సందర్భంగా స్వామి వారి కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న భక్తులకు అన్నదానం నిర్వహించిన నెమలి మంజుల శంకర్ రెడ్డి దంపతులు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాలసాని చంద్రశేఖర్,నెమలి రాంరెడ్డి, కుంటిగొర్ల మోహన్ రాజు,గంగపురం అంజయ్య,నెమలి అంజి రెడ్డి, కోటేష్,అంజి, కోటేశ్వర రెడ్డి,గురవయ్య,శేఖర్ మహేందర్ మరియు దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు….