కన్నుల పండువగా కన్నెకంటి పెండ్లి వేడుకలు

కన్నుల పండువగా
కన్నెకంటి పెండ్లి వేడుకలు

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
కన్నుల పండువగా బ్రహ్మం బాబు పెండ్లి వేడుకలు జరిగాయి. మిషన్ భగీరథ ఈఈగా క్వాలిటీ కంట్రోల్, వరంగల్ నందు విధులు నిర్వర్తిస్తున్న కన్నెకంటి బ్రహ్మంబాబు దంపతుల 32 వ పెండ్లి రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.

అక్షిత తెలుగు జాతీయ దిన పత్రిక చీఫ్ ఎడిటర్ దాస్ యం కేక్ తినిపించి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking