ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటా…!

ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటా…!

వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించిన…!!

 కోడూరు శివకుమార్ గౌడు…!!!

జనగామ/ బచ్చన్నపేట, అక్షిత ప్రతినిధి:

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన చెవుల ప్రవీణ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా విషయం తెలుసుకొని… ఆర్విఎం ఆసుపత్రికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి… నేనున్నానని… మనోధైర్యం చెప్పి… వైద్య ఖర్చులకు గాను *5000/-* *ఐదు* *వేల* *రూపాయలు* ఆర్థిక సాయం అందించిన కోడూరు శివకుమార్ గౌడ్… డ్రైవర్ వృత్తి చేసుకుంటూ రేక్కాడితే గాని డొక్కాడని ప్రవీణ్ కు..ఆర్థిక సాయం అందించినందుకు గాను శివకుమార్ కి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. పరామర్శించిన వారిలో వంచ వెంకట్ రెడ్డి, ఎలికట్ట శ్రీనివాస్ గౌడ్, కందుకూరి కనకరాజు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking