శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి: మియాపూర్ డివిజన్ బిజెపి ఎస్సీ మోర్చా అధ్యక్షులు పత్తి బసవ శివ అధ్యక్షతన, 2025 సెప్టెంబర్ 13వ తేదీన మియాపూర్‌లో ఎస్సీ మోర్చా 108వ డివిజన్ నూతన పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మియాపూర్డివిజన్ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాచమల్ల నాగేశ్వర్ గౌడ్,జిల్లా సెక్రటరీ పారునంది మాణిక్ రావు లతో తో పాటు సీనియర్ నాయకులు విజేందర్ సింగ్, నాగులు, శ్రీనివాస్, గుండె గణేష్ ముదిరాజ్, ప్రభాకర్, శివారెడ్డి, జయమ్మ, చందు తదితరులు పాల్గొన్నారు.
నూతనంగా ఏర్పడిన ఎస్సీ మోర్చా డివిజన్ పూర్తిస్థాయి కమిటీ సభ్యులు:
సదుల ప్రశాంత్, రాగిణి కృష్ణ కుమార్, పత్తి మహేష్, గొల్లకుంట మహేందర్, పాశ్వాన్ రాహుల్, కళ్లెం భాస్కర్, కడమంచి నరేష్, బావురి సురేష్ కుమార్, సల్ల మచ్చ గిరి, కడమంచి శ్రీను, సల్ల భాష, బావురి పప్ప్యారాం, కొండపల్లి సమ్మయ్య, సిరిపాటి ప్రశాంత్, తూర్పాటి మచ్చ గిరి, మోతే సంపత్, సిరిగిరి కనకరాజు, కడమంచి సోమయ్య, బావురి ప్రేమా రామ్, కళ్లెం ఫకీర్, బావురి నేకారాం, చల్ల ప్రభాస్, కడమంచి రాములు, కడమంచి భాస్కర్, కళ్లెం బాబు, కళ్లెం శివ, కడమంచి కార్తీక్, కడమంచి నాగార్జున, సిరిగిరి రమేష్, కళ్లెం యాదగిరి, పత్తి రవి, కడమంచి మహేష్, చల్ల వీరస్వామి లు నియామకం అయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, బీజేపీ సిద్ధాంతాలు, ఎస్సీ వర్గాల అభివృద్ధి, బలమైన నాయకత్వం కోసం కొత్త కమిటీ బృందం కృషి చేస్తుంది అని ఈ సందర్భంగా తెలిపారు.