వెల్లివిరిసిన మానవత్వం.!

ఇబ్రహీంపట్నం, అక్షిత ప్రతినిధి: మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామానికి చెందిన నీలం శ్రీశైలం ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. వారి పెద్ద కుమారుడు నీలం శ్రీకాంత్ ( చిట్టి ) పదవ తరగతి మిత్రులు ( 2015 -16 బ్యాచ్ ) నీలం శ్రీకాంత్ ని ఆదివారం నాడు పరామర్శించి ఓదార్చి వారి కుటుంబానికి ఆ భగవంతుడు దైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు. అనంతరం వారి కుటుంబానికి 15000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking