సుర్దేపల్లి కూటమి సర్పంచ్ అభ్యర్థిగా కడియాల సుమతి నామినేషన్ దాఖలు

సుర్దేపల్లి కూటమి సర్పంచ్ అభ్యర్థిగా కడియాల సుమతి నామినేషన్ దాఖలు

ఖమ్మం/అక్షిత బ్యూరో :

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లిలో టిఆర్ఎస్ టిడిపి సీపీఎం బలపర్చిన కూటమి సర్పంచ్ అభ్యర్థిగా కడియాల సుమతి-శ్రీనివాసరావు నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి కడియాల సుమతి కడియాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఒక అవకాశం ఇస్తే సుర్దేపల్లి గ్రామాన్ని ఆదర్శంగా అభివృద్ధి పథంలో ముందుంచి నేలకొండపల్లి మండలంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking