ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు
ఆత్మకూర్(ఏం), అక్షిత న్యూస్ :
మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అటల్ బీహార్ వాజ్పాయ్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ.. గ్రామపంచాయతీ సిబ్బందికి నిత్యవసర సరుకులు అందజేసిన గ్రామ సర్పంచ్ బిసు ధనలక్ష్మి చందర్ గౌడ్,ఉప సర్పంచ్ మజ్జిగ నరేష్.. అనంతరం బిజెపి మండల అధ్యక్షుడు గజరాజు కాశీనాథ్ మాట్లాడుతూ అటల్ బీహార్ వాజ్పేయి చేసిన కృషితోనే గ్రామాలకు రోడ్లు విద్యార్థులకు చదువు ఉచితంగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణాలు ప్రతి పేద ప్రజలని అభివృద్ధికి కృషి చేశారు,ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు యాస ఇంద్రారెడ్డి,మాజీ ఎంపిటిసి యాస కవిత,బిజెపి జిల్లా నాయకులు బొబ్బల ఇంద్రారెడ్డి, గుజ్జ సోమనరసయ్య,బండారి సత్యనారాయణ,బిజెపి మండల ప్రధాన కార్యదర్శి రాగటి మచ్చగిరి, బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు లోడి వెంకటయ్య,బిజెపి నాయకులు బబ్బురి శివలింగం,సూర్య,బొజ్జ పవన్,కారోబార్ కూరేళ్ల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు,