“మిర్యాల” పుర పీఠం జనరల్ మహిళ

మిర్యాల” పుర పీఠం
జనరల్ మహిళ

48 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

రాష్ట్రంలోని మునిసిపల్ ఎన్నికలు -2026లో భాగంగా మునిసిపల్ కార్పొరేషన్ మేయర్, మునిసిపల్ చైర్మన్ల రిజర్వేషన్లను శనివారం ఖరారు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ
మున్సిపల్ చైర్మన్ గా జనరల్ మహిళకు కేటాయిస్తూ రిజర్వేషన్ ఖరారు. అదేవిధంగా మున్సిపాలిటీలోని 48 వార్డులకు రిజర్వేషన్ ఖరారు చేశారు. 1 వార్డ్ బీసీ మహిళ, 2 వార్డ్ జనరల్ మహిళ, 3 వార్డు జనరల్ మహిళ,
4వార్డు జనరల్, 5 వార్డు ఎస్టీ మహిళ, 4
6 వార్డు ఎస్టీ జనరల్, 7 వార్డు జనరల్ మహిళ, 8 వార్డు జనరల్, 9 వార్డు ఎస్సీ జనరల్, 10 వార్డు బీసీ మహిళ,11 వార్డు ఎస్సీ జనరల్, 12 వార్డు జనరల్ మహిళ, 13 వార్డు జనరల్, 14 వార్డు జనరల్, 15 వార్డు ఎస్సీ మహిళ, 16 వార్డు ఎస్సీ మహిళ, 17వార్డు జనరల్ మహిళ,18 వార్డు ఎస్సీ జనరల్, 19 వార్డు బీసీ జనరల్, 20 వార్డు జనరల్ మహిళ, 21 వార్డు బీసీ మహిళ, 22 వార్డు బీసీ జనరల్, 23 వార్డు బీసీ జనరల్, 24 వార్డు బీసీ మహిళ, 25 వార్డ్ ఎస్టి జనరల్, 26 వార్డ్ బీసీ జనరల్, 27 వార్డు జనరల్ మహిళ, 28 వార్డు జనరల్, 29 వార్డు జనరల్, 30 వార్డు బీసీ మహిళ, 31 వార్డు బీసీ మహిళ, 32 వార్డు జనరల్, 33 వార్డు జనరల్ మహిళ, 34 వార్డు జనరల్ మహిళ,
35 వార్డు జనరల్, 36 వార్డు బీసీ మహిళ,
37 వార్డ్ బీసీ జనరల్, 38 వార్డు జనరల్ మహిళ,
39 వార్డు జనరల్, 40 వార్డు జనరల్, 41వార్డు జనరల్ మహిళ, 42 వార్డు బీసీ మహిళ, 43 వార్డు జనరల్ మహిళ, 44 వార్డ్ జనరల్, 45 వార్డు బీసీ జనరల్,46 వార్డు బీసీ జనరల్, 47 వార్డు బీసీ జనరల్, 48 వార్డ్ జనరల్ మహిళకు రిజర్వు అయినట్టు అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking