ఖమ్మం లో శ్రీలత ఆప్టికల్స్ రెండోవ బ్రాంచ్ షోరూమ్ ప్రారంభం

ఖమ్మం, అక్షిత బ్యూరో: ఖమ్మం నగరంలో జమ్మిబండ సమీపంలో విజయ డయాగ్నటిక్ సెంటర్ ఎదురుగా శ్రీలత ఆప్టికల్స్ రెండో బ్రాంచ్ ను ప్రో. నాగేందర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ రామ్ నాయక్( ఎంబిబిఎస్,ఓఎస్ ఎం, ఓపిటిహెచ్ ) మరియు డాక్టర్ ఎస్ శరత్ చంద్ర (ఎండీ డి ఎం న్యూరో ఫిజీషియన్) అతిధులుగా విచ్చేసి నూతన ఆప్టికల్స్ అప్టీకల్స్ వ్యాపారం అభివృద్ధి చెందాటమే కాకుండా ఆప్టికల్స్ రంగంలో వెరైటీ డిజైన్లతో కస్టమర్లకు మంచి సేవలు అందించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking