రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ సమస్యల పరిష్కారం
ఆల్విన్ కాలనీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
వివేకానంద నగర్ డివిజన్ పరిధిలో రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధి లో రోడ్లపై పేరుకుపోయిన మట్టిప్పలు చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథి ఆల్విన్ కాలనీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి సిబ్బంది పాల్గొని శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ మా కాలనీ సమస్యలు విజయవంతం చేయుటకు మున్సిపల్ అధికారులు అందుబాటులో ఉండి ఏ సమస్య అయినా క్షణాల్లో పరిష్కరించడానికి శ్రేయ శక్తుల కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నర్సింగరావు, సూర్యనారాయణ, శ్రీధర్, ప్రసాద్, కమిటీ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు.