లింగాల కేజీబీవీ విద్యార్థులు ఇంటర్లో ఉత్తీర్ణత

నాగర్ కర్నూల్ అక్షిత ప్రతినిధి

 

లింగాల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఆదివారం తెలిపిన ఇంటర్ లో ఉత్తీర్ణులైన సెకండ్ ఇయర్ బైపిసి 14 మంది విద్యార్థులకు గాను 14 మంది ఉత్తీర్లు అయ్యారు. సెకండ్ ఇయర్ ఎంపీసీ 11 మంది విద్యార్థులకు గాను తొమ్మిది మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్ బైపిసి 29 మంది విద్యార్థులకు గాను 28 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ 26 మందికి గాను 14 మంది ఉత్తీర్ణులయ్యారు. కళాశాల టాపర్ గా కీర్తన, లోకేశ్వరి. నందిని .తేజ. నిలిచారు. ప్రతి ఒక్క విద్యార్థికి ఉపాధ్యాయ బృందం స్పెషల్ ఆఫీసర్ శారద, ఉపాధ్యాయ బృందం కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking