ఢిల్లీ సీఎం రేఖ గుప్త సమక్షంలో బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు

ఢిల్లీ సీఎం రేఖ గుప్త సమక్షంలో బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు

కల్వకుర్తి అక్షిత ప్రతినిధి

తిరుమలలో ఆర్యవైశ్య మహాసభ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలలో ఢిల్లీ సీఎం రేఖ గుప్త సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం ను బచ్చు రామకృష్ణ శాలువాలతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు_ ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు యన్నం భూపతిరెడ్డి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ టోల్ గేట్  నిర్వాహకులు శ్రీనివాస్ గౌడ్ ఆర్యవైశ్య సంఘ నాయకులు ఉప్పు ఆంజనేయులు మిరియాల రాజయ్య ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking