ఘనంగా జన్మదిన వేడుకలు
యాదాద్రి భువనగిరి, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిఆర్ఓ సీనియర్ జర్నలిస్ట్ దుడుక రామకృష్ణ జన్మదిన వేడుకలను సోమవారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వైకుంఠ ద్వారం వద్ద ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త పెలిమెల్లి శ్రీధర్ గౌడ్, సీఎం రేవంత్ టీం సభ్యులు, ఐఎన్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి నజీర్, సీనియర్ జర్నలిస్టులు కైరం కొండల నవీన్ కుమార్ బూడిద శ్రీహరి ఉమామహేశ్వర్, గుండేటి హరిబాబు, మాటూరి ప్రభాకర్, గౌలికార్ భాను ప్రకాష్, జగిని విజయ్, శివకుమార్, చెన్రాజు శేఖర్, ఇంద్రసేనారెడ్డి, బూడిద హృషికేష్, సొప్పరి మధు, పిట్టల వేణు, బండి నవీన్ కుమార్, ఆకుల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు