మిర్యాలగూడ సబ్ కలెక్టర్
ఎం. నారాయణ్ అమిత్ బదిలీ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఎం. నారాయణ్ అమిత్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆరుగురు ఐఎఎస్ అధికారుల బదిలీ చేస్తు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు జిఒఆర్టీ నెంబర్ 542 ఈ నెల 25న జారీ చేశారు. అమిత్ కు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ గా నియమిస్తూ బదిలీ ఉత్తర్వులో పేర్కొన్నారు.