నూతన వధువరులను ఆశీర్వదించిన పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
రాయపర్తి అక్షిత ప్రతినిది
మండలంలోని జయరాం తండా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తేజవత్ నరేష్ కూతురు శ్యామల – అఖిల్ వివాహ వేడుకలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు, ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. అనంతరం మైలారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వార్డ్ మెంబెర్ గాడిపెల్లి రాములు కూతురు ప్రత్యూష – రాజా అరవింద్ నిశ్చితర్థ వేడుకలో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించి, ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిఫ్ట్ ప్యాక్ ను అందించి, శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి మండల పార్టీ అధికార ప్రతినిధి తాళ్లపెల్లి సంతోష్ గౌడ్ మండల పార్టీ నాయకులు ఐత రామ్ చందర్, చందు రామ్, సంకినేని ఎల్లస్వామి, చిలువేరు సాయి గౌడ్, సాయి కిరణ్, బోయిని అనిల్ స్థానిక నాయకులు అయిన సర్పంచ్ గుగులోత్ రమేష్ ఉప సర్పంచ్ గోవింద్ పార్టీ ముఖ్య నాయకులు బాధవత్ బాలు, గుగులోత్ అరుణ్, బాధవత్ సుమన్, బాధవత్ బధ్రు, గబ్బేట యాకయ్య, తాటికాయల కేతమ్ చిర్ర బిక్షపతి సంకినేని ఎల్లస్వామి కోలా సంపత్, లింగల శ్రీనివాస్, శివ కుమార్, ఐత జంపి, సాయి కిరణ్, బోయిని అనిల్ తదితరులు పాల్గొన్నారు.