నిండు జీవితానికి రెండు చుక్కలు పోలియో మందు

నిండు జీవితానికి రెండు చుక్కలు పోలియో మందు

హెల్త్ అసిస్టెంట్ షేక్ హలీమా. 

ములుగు, అక్షిత బ్యూరో:

మంగపేట మండలం మల్లూరు గ్రామపంచాయతీ భవనంలో చిన్నారు ల ఆరోగ్య సంరక్షణలో భాగంగా  తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన “పల్స్ పోలియో” కార్యక్రమంలో గ్రామంలో ఉండబడిన 0 నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం జరిగిందని హెల్త్ అసిస్టెంట్ షేక్ హలీమా తెలిపారు.100% పూర్తి గా గ్రామంలోని పిల్లలందరూ హాజరయ్యారని వారందరికీ వారి వారి తల్లిదండ్రుల సమక్షంలో పోలియో చుక్కల విశిష్టతను వివరించామని   “నిండు జీవితానికి రెండు చుక్కలు” పోలియో మందును వేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఎం సీతమ్మ స్థానిక ఆశా వర్కర్లు ఏ సాంబలక్ష్మి టి యజ్ఞమ్మ కె వజ్రమ్మ , చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking