పాఠశాలకు సౌండ్ బాక్స్ అందజేత

పాఠశాలకు సౌండ్ బాక్స్ అందజేత

వలిగొండ/అక్షిత న్యూస్:

వలిగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ మండల ప్రాథమిక పాఠశాలకు గురు పౌర్ణమి సందర్భంగా బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు ఏలే చంద్రశేఖర్ పాఠశాలకు సౌండ్ బాక్స్ సెట్ ను బహుమతిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేసారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు బొల్లా సుదర్శన్,బీజేపీ సీనియర్ నాయకులు బంధారపు లింగస్వామి,రాచకొండ కిష్టయ్య,బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు మైసోళ్ల రామనర్సు,బచ్చు శ్రీనివాస్, కనతల అశోక్ రెడ్డి,బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గంగదరి దయాకర్,బుంగమట్ల మహేష్,రేగు శ్రీధర్,ఎదురుగట్ల వెంకటేష్,ఎర్రబోలు జంగయ్య, ఎల్లంకి మురళి,తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking