పోతురాజు విగ్రహ ఆవిష్కరణ
గంగాధర అక్షిత న్యూస్
గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలోని పెద్దమ్మ గుడి ఆవరణలో పోతురాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త తుడి లచయ్య పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారంగా 10,000 రూపాయల విరాళాన్ని అందజేశారు.గ్రామ అభివృద్ధి మరియు ఆలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్న అతనికి ముదిరాజ్ సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు