కృష్ణాష్టమి వేడుకలో పాల్గొన్న సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు

 కృష్ణాష్టమి వేడుకలో పాల్గొన్న సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు

ఐజ అక్షిత న్యూస్.

జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం ఉప్పల గ్రామం లో శ్రీ కృష్ణ రేణుక మాత ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణాష్టమి వేడుకలో ముఖ్య అతిథిగా జోగుళాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సంకాపురం రాముడు పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనం పొందారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking