ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న గిరిజనులు పూరిగుడిసెలో ఉంటూ వర్షానికి ఇబ్బంది నాగర్ కర్నూల్ , అక్షిత బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా లోని మారుమూల గ్రామం లో గిరిజన కుటుంబాలు కలవు వారికి ఉండడానికి కూడా ఇల్లు లేక పోవడంతో పూరి గుడిసెల్లో లోనే ఉంటూ బిక్కుబిక్కుమంటున్నారు. గత ఆరు నెలల క్రితం కొన్ని గ్రామాలలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎర్ర పేట. వడ్డే రాయవరం. గ్రామాలకు ఇళ్లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు. కానీ వివిధ రకాల ఇబ్బందుల వల్ల మెటీరియల్ సమకూర్చడంలో లేటు కారణంగా అక్కడ జీవిస్తున్న చెంచు కుటుంబాలు అందరూ బేస్ బెడ్ లెవెల్ ఇల్లు రెడీ అయ్యాయి. కొందరికి అవి కూడా పూర్తి కాలేదు. ఇల్లు లేని నిరుపేదలు అయితే రెండు రోజుల నుండి వర్షానికి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. పూరిగుడిసెలో కాలం వెళ్లదీస్తున్నారు. వర్షానికి బిక్కుమంటూ వారి పూరి గుడిసెలకు కూడా కవర్లు లేకపోవడంతో వర్షానికి ఇబ్బంది గురవుతున్నారు. ఇప్పటికైనా వారిపై దృష్టి సారించి . ఇల్లు నిర్మాణం అయ్యే అంతవరకు వారికి పాలిథీన్ కవర్లు ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు

ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న గిరిజనులు

 పూరిగుడిసెలో ఉంటూ వర్షానికి ఇబ్బంది

 

నాగర్ కర్నూల్ , అక్షిత బ్యూరో:

 

నాగర్ కర్నూల్ జిల్లా లోని మారుమూల గ్రామం లో గిరిజన కుటుంబాలు కలవు వారికి ఉండడానికి కూడా ఇల్లు లేక పోవడంతో పూరి గుడిసెల్లో లోనే ఉంటూ బిక్కుబిక్కుమంటున్నారు. గత ఆరు నెలల క్రితం కొన్ని గ్రామాలలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎర్ర పేట. వడ్డే రాయవరం. గ్రామాలకు ఇళ్లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు. కానీ వివిధ రకాల ఇబ్బందుల వల్ల మెటీరియల్ సమకూర్చడంలో లేటు కారణంగా అక్కడ జీవిస్తున్న చెంచు కుటుంబాలు అందరూ బేస్ బెడ్ లెవెల్ ఇల్లు రెడీ అయ్యాయి. కొందరికి అవి కూడా పూర్తి కాలేదు. ఇల్లు లేని నిరుపేదలు అయితే రెండు రోజుల నుండి వర్షానికి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. పూరిగుడిసెలో కాలం వెళ్లదీస్తున్నారు. వర్షానికి బిక్కుమంటూ వారి పూరి గుడిసెలకు కూడా కవర్లు లేకపోవడంతో వర్షానికి ఇబ్బంది గురవుతున్నారు. ఇప్పటికైనా వారిపై దృష్టి సారించి . ఇల్లు నిర్మాణం అయ్యే అంతవరకు వారికి పాలిథీన్ కవర్లు ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking