విద్యార్ధులకు బహుమతుల పంపిణీ

బహుమతుల పంపిణి

చేర్యాల,డిసెంబర్ 23 అక్షిత న్యూస్: చేర్యాల మండలంలోని పెద్దరాజుపేట- పోతిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన హై స్కూల్ విద్యార్థులకు శుక్రవారం ఆంగ్ల ఉపధ్యాయుడు అందె విజయ్ కుమార్ తన కుమారుని పుట్టినరోజు సందర్భంగా, పాఠశాలలోని ఆంగ్లంలొ ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు పాడ్స్ బహుకరించారు. అలాగే విద్యార్థులకు కేక్స్ పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలొ హెచ్ఎం కిష్టయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, శిరీష, భాస్కర్, మరియు అమల, chrysolite, నవజీవన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking