*విలేకరులు కావలెను*

పత్రికా రంగంలో పదిహేనేళ్లకు చేరువవుతూ వినూత్న కథనాలతో, విభిన్న విశ్లేషణలతో పాఠకాభిమానుల విశేష ఆదరణ పొందుతున్న అక్షిత జాతీయ తెలుగు దినపత్రికలో పనిచేయడానికి
సూర్యాపేట జిల్లాలోని మునగాల, పాలకవీడు, నేరేడుచర్ల, ఆత్మకూరు, మద్దిరాల, చివ్వేంల, మోతె, నూతనకల్, పెన్ పహాడ్, గరిడేపల్లి, అనంతగిరి, చిలుకూరు, తుంగతుర్తి నియోజకవర్గ ఆర్సీతో పాటు ఆ నియోజకవర్గ మండలాలకు రిపోర్టర్లు కావలెను.
ఆసక్తి అనుభవం కలవారు వెంటనే సంప్రదించగలరు.
*కొత్తవారికి కూడా అవకాశం కలదు.*
సంప్రదించవలసిన ఫోన్ నంబర్
7013222285
9010743355
(వాట్సాప్)