క్యాలెండర్ ఆవిష్కరణ

అల్కాలి మెటల్స్ లిమిటెడ్ యూనిట్ -3 ఎంప్లాయిస్ యూనియన్ నూతన సంవత్సర క్యాలండర్ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే….

మేడ్చల్, అక్షిత బ్యూరో :
దుండిగల్ పురపాలక పరిధిలోని డి.పోచంపల్లి , గండిమైసమ్మ లోని అల్కాలి మెటల్స్ లిమిటెడ్ యూనిట్ -3 ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను మంగళవారం. ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ తన నివాసం వద్ద యూనియన్ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బొంగు నూరి .ప్రభాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు సిద్దిఖ్,సుభాష్, రమేష్, యాదగిరి, జనరల్ సెక్రటరీ బాలరాజు, వైస్ ప్రెసిడెంట్లు బలీమియా,నరేష్ చారీ మరియు యూనియన్ సభ్యులు, బి.ఆర్.ఎస్. నాయకులు తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking