
ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన పోలీస్ శాఖ అధికారులు….
మేడ్చల్, అక్షిత బ్యూరో:
నూతన సంవత్సర సందర్భంగా పోలీస్ శాఖ అధికారులు మంగళవారం. ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు….