విజేతలకు బహుమతుల ప్రదానం

*గెలుపొందిన వారికి బహుమతులు అందించిన సి ఎల్*

వాలీబాల్ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తున్న సిఎల్ శ్రీనివాస్ యాదవ్

కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :

తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామం ఇస్రాయి పల్లి గ్రామ పరిధిలో వాలీబాల్ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేసిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిఎల్ శ్రీనివాస్ యాదవ్ మొదటి బహుమతి ప్రదాత శ్రీనివాస్ యాదవ్ 3000 రూపాయలు అందజేసారు. రెండవ బహుమతి ప్రకాష్ రెడ్డి 2000 రూపాయలు గెలుపొందిన వారికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బోసు వెంకటయ్య, మండల కృష్ణయ్య, జంగయ్య, వెంకటయ్య,మచ్చేంధర్,గురువయ్య,గిరి,సుల్తాన్,ఇస్రాయి పల్లి గ్రామ యువకులు రాజు కిరణ్ శ్రీను శ్రీశైలం శ్రీశైలం ప్రసాద్ నరేష్ మహేష్ వెంకటేష్ రవి అంజి రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking