ఉర్సు ఉత్సవాలకు కలెక్టరుకు ఆహ్వానం
వరంగల్,అక్షిత బ్యూరో : ఉర్సు ఉత్సవాలను పురస్కరించుకుని ఉర్సు కరీమాబాద్ లోని హజరత్ మాషుకి రబ్బాని దర్గా పీఠాదిపతి నవీద్ బాబా తో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నేడు జిల్లా కలెక్టర్ గోపి ని మర్యాదపూర్వకంగా కలిసి ఉర్సు ఉత్సవాలకు ఆహ్వానించారు.
ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్ పుర్ఖాన్,తవక్కల్ వెళ్ఫెర్ ట్రస్ట్ చేర్మెన్ జబ్బార్,ముస్లిం మత పెద్దలు ఉన్నారు