మృతుడు కుటుంబానికి ఆర్థిక సహాయం
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిఎల్ శ్రీనివాస్ యాదవ్
కల్వకుర్తి,అక్షిత ప్రతినిధి : తలకొండపల్లి మండలం వెల్జల్ గ్రామానికి చెందిన పురం శంకరయ్య మృతి చెందాడు ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ సంగీత శ్రీనివాస్ యాదవ్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 3,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు యాదయ్య, పెంటయ్య గౌడ్,రవి,యాదగిరి,జంగయ్య,సాయి తదితరులు పాల్గొన్నారు.