హత్ సే హత్ జోడో లో. మది రెడ్డి యుగంధర్ రెడ్డి.

హత్ సే హత్ జోడో లో. మది రెడ్డి యుగంధర్ రెడ్డి.

 

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి : టిపిసిసి అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజా సమస్యలపై చేపట్టినా హత్ సే హత్ జోడో యాత్ర మేడారం నుండి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది.                  సోమవారం పాదయాత్రలో మాజీ మంత్రి చిన్న రెడ్డి తో కలిసి పాల్గొన్న  కూకట్ పల్లి నియోజకవర్గ ఏ.బ్లాక్ ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి, ఈ సందర్భంగా మాది రెడ్డి యుగేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలపై  ప్రియాంక గాంధీ ప్రవేశపెట్టిన హత్ సే హత్ జోడో తెలంగాణలో రేవంత్ రెడ్డి  ప్రారంభం సందర్భంగా జనాలు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా తరలివచ్చిన ఉత్సాహాన్ని చూస్తుంటే రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ అని దిమా వ్యక్తం చేశారు.సీనియర్ నేతలు బందీగా బాలనర్సింహ,మాదరి శ్రీనివాస్,బాలరాజు,బాలానగర్డివిజన్ ఆడ్ హాక్  కమిటీ అధ్యక్షుడు ప్రసన్న కుమార్,డివిజన్ ఉపాధ్యక్షుడు ఆకుల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking