
ఘనంగా కావ్య హాస్పిటల్ మొదటి వార్సికోత్సవ వేడుకలు
-ఉచిత వైద్య శిభిరం
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరంలో పులిపాటి ప్రసాద్ కాంప్లెక్స్ లో కావ్య హాస్పిటల్ వారి మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.కేకు కట్ చేశారు.ఈ వార్షికోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో ఉచిత ఫైబ్రో స్కాన్ హెల్త్ ప్రొఫైల్ ను ఉచితంగా చేశారు.కావ్య హాస్పిటల్ సిఇఓ డాక్టర్ కావ్యచంద్ యాలమూడి 300 మంది రోగులకు ఉచిత కన్సల్టేషన్ మరియు వైద్య సేవలు అందించారు.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ రవీందర్ యాలమూడి ప్రసూన పారుపల్లి సిబ్బంది పాల్గొన్నారు.నగర ప్రముఖులు ప్రముఖ వైద్యులు పాల్గొని డా. కావ్యచందు కు అభినందనలు తెలిపారు.