వరంగల్ ఎమ్మెల్యేను కలిసి అభినందించిన ఆర్ఎంపి డాక్టర్లు
వరంగల్,అక్షిత బ్యూరో : ఆర్ ఎంపీ,పిఎంపీ డాక్టర్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం దిశగా ముందడుగేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ని ఈరోజు శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్ఎంపి,పిఎంపి డాక్టర్లు మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ని శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేసారు
ఈ కార్యక్రమంలో ఆర్ ఎంపీ, పిఎంపీ డాక్టర్లు మరియు రాష్ట్ర యూనియన్ నాయకులు పాల్గొన్నారు.