వృద్ధాశ్రమంలో బోర్లు. టెంకాయ కొట్టి ప్రారంభించిన పోలెబోయిన శ్రీవాణి,
ఆనంద్ భాస్కర్ .
వృద్ధులకు “బిడ్డగా” అనాధలకు అండగా నిలిచిన రేవంత్.
మాటతప్పని ప్రజానాయకుడు రేవంత్ అన్న.
వృద్ధాశ్రమంలో వృద్దుల కోరికమేరకు తక్షణమే వాటర్ బోర్ ఏర్పాటు.
అశ్వాపురం జగ్గారం వృద్దాశ్రమానికి రేవంత్ చేయూత.
పినపాక అక్షిత ప్రతినిధి.
హాథ్ సే హాథ్ జోడో యాత్ర లో భాగంగా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలంలో ఉన్న వృద్ధాశ్రమంలో
రానున్న వేసవికాలం దృష్ట్యా ప్రధాన సమస్య అయినటువంటి నీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని వారి విన్నపముమేరకు బోరువేయిస్తానని నిన్న హామీ ఇచ్చి అదే సమయానికి బోరు పనులను మొదలుపెట్టించిన మాట తప్పని ప్రజానాయకుడు తెలంగాణ పులిబిడ్డ కాంగ్రెస్ రథసారథి రేవంత్ రెడ్డి
అశ్వాపురం మండలంలో వృద్ధాశ్రమంలో వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని వృద్ధులు అడిగిన మంచినీటి సమస్యను అడిగిన వెంటనే రేవంత్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు టెంకాయ కొట్టి పనులను ప్రారంభిస్తున్న పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు పోలిబోయిన శ్రీవాణి