ఆస్తి పన్ను సకాలంలో చెల్లించాలి…
దుండిగల్ పురపాలక కమిషనర్ కే. సత్యనారాయణ రావు…
మేడ్చల్, అక్షిత బ్యూరో: దుండిగల్ పురపాలకలో బుధవారం. అస్తి పన్ను సకలంలో చెల్లించాలని ఆటోలకు మైకుల ద్వారా ప్రతి గ్రామంలో అనౌన్స్మెంట్ కార్యక్రమాన్ని కమిషనర్.చేపట్టారు. అందులో భాగంగా కార్యాలయంలోని బిల్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఆస్థి పన్ను వసూలు చేయటమే లక్ష్యం : కమీషనర్ సత్యనారాయణ రావు
100% ఆస్థి పన్ను వసూలు చేయటమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని తెలిపారు, బిల్ కలెక్టర్స్ అందరూ మార్చి 31 వరకు ఉ దయం 7 .00 గంటల వరకు టాక్స్ కలెక్షన్ లో వుండాలని ఆధేశాలు జారీ చేశారు ప్రతి బిల్ కలెక్టర్ బ్లాక్ కి ఒక రెవిన్యూ కలెక్షన్ టీం ను నియమించినారు, ఈ టీం బకాయీ వున్నా వారి వవరాల ప్రకారం వారి వద్దకు వెళ్లి ఆస్థి పన్ను వాసులు చేయాలి, ఎక్కువ బకాయీ దారులకు రెడ్ నోటీసు లు ఇవ్వడం జరుగుతుంది, అదేవిదంగా అన్ని వార్డ్ లలో ఆటో లతో అనౌన్స్ మెంట్ చేస్తున్నారు, ప్రతి మంగళవారం, గురువారం, ఆదివారం రోజులలో రెవిన్యూ మేళా నిర్వహించి, ఈ రెవిన్యూ మేళా లలో వచ్చిన దరకస్తులు త్వరితగతిన పరిక్షరించాలని అధికారులకు తెలిపారు. మున్సిపల్ పరిధిలోని బిజినెస్ చేసే అన్ని షాప్ లు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్ ను తప్పనిసరిగా తెసుకోవాలని తెలిపారు, ఈ కార్యక్రమం లో రెవిన్యూ ఆఫీసర్ బి.శ్రీహరి రాజు, బిల్ కలెక్టర్స్ పాల్గొన్నారు….