పరీక్షలు రాసిన విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

పరీక్షలు రాసిన విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:

డాక్టర్ జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గడల శ్రీనివాసరావు సహకారంతో
తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్
వారి సారధ్యంలో మంగళవారం చుంచుపల్లి
హై స్కూల్, సింగరేణి హై స్కూల్, సెంట్ మేరీస్ హై స్కూల్ సెంటర్ లో పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రమేష్ జిల్లా సభ్యులు మర్రి కృష్ణ మౌలాలి బాబా
నరేష్ గిరి పట్టణ కమిటీ సభ్యులు వెంకట్ మాధవరావు రాంబాబు జానీ జీవన్ స్వామి డాక్టర్ జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ చంద్రగిరి అంజి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking