ఆత్మీయ సమ్మేళనానికి రండి మమ్ములను ఆశీర్వదించండి 16న జరిగే ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు, కోఆర్డినేటర్, రాయపూడి వెంకటనారాయణ

ఆత్మీయ సమ్మేళనానికి రండి మమ్ములను ఆశీర్వదించండి

16న జరిగే ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు, కోఆర్డినేటర్, రాయపూడి వెంకటనారాయణ

కోదాడ టౌన్, అక్షిత న్యూస్:

కోదాడ పట్టణంలో ఈనెల 16న జరిగే బి.ఆర్.ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొవాలని. ఈరోజు 21వ వార్డులో వార్డు కౌన్సిలర్ కట్టే బోయిన జ్యోతి శ్రీనివాస్ యాదవ్. గడప.గడప తిరుగుతూ. కరపత్రాలు పంచుతూ. ఆడపడుచులను బొట్టు పెట్టి ఆత్మీయ సమ్మేళనానికి వచ్చి మమ్ములను ఆశీర్వదించాలని ఆహ్వానించే కార్యక్రమం నిర్వహించారు .ఇట్టి కార్యక్రమానికి. వార్డు కోఆర్డినేటర్ బి.ఆర్.ఎస్. సీనియర్ నాయకులు. రాయపూడి వెంకటనారాయణ .వార్డు అధ్యక్షులు బీరవెల్లి ప్రతాపరెడ్డి . వార్డు కార్యదర్శి మార్కపుడి రామకృష్ణ . వార్డు రైతు సంఘం అధ్యక్షులు. కొల్లు రంగారావు . వార్డ్ పెద్దలు. కట్టె బోయిన వీరస్వామి . పోటు కోటేశ్వరావు . ఎండి. కాజా మొయినుద్దీన్ .బత్తిని అచ్యుతరావు . తోట శీను . రెడ్డి మల్ల నాగరాజు . బొడ్ల ప్రభాకర్ . మట్ట నరసింహారెడ్డి . తంగేళ్ల పల్లి బ్రహ్మం. చల్లా నరసింహారావు . కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking