రామకృష్ణ కుటుంబానికి ఆర్థిక సహాయం

రామకృష్ణ కుటుంబానికి ఆర్థిక సహాయం

అక్షిత ప్రతినిధి నాగార్జునసాగర్:

నందికొండ మున్సిపాలిటీ ఐదో
వార్డు చెందిన వేల్పుల రామకృష్ణ అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పటల్లో చికిత్స చేయించుకొని ఇటీవల మరణించినాడు అతని వైద్యం బిల్లులు కౌన్సిలర్ ఈరే కార్ రమేష్ జి , ద్వారా 60 వేల రూపాయల చెక్కును ఆయన సతీమణి వేల్పుల అనీష్ ఫాతిమాకు 9వ వార్డు కౌన్సిలర్ రామకృష్ణ, టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకుడు ఆదాసు విక్రము ,గార్ల తో కలిసి చెక్కును అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు కర్నాటి విజయ, విక్టోరియా, గోపాల వెంకయ్య ,నక్క వెంకటేశ్వర్లు ,నిర్మల ,యోహాను, కారంపూడి శివ ,మైనపల్లి రమణ, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking