ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

చిట్యాల,అక్షిత ప్రతినిధి: చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగినాయీ చిట్యాల మహనీయులు సెంటర్లోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించిన
దేవదాస్ పోకల నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు మరియు దళిత బహుజన నాయకులు నల్లగొండ జిల్లా. ఈ కార్యక్రమంలో. నోముల పురుషోత్తం ,పాల కృష్ణ , జిట్టా చిన్నస్వామి, జిట్ట శేఖర్, బీమ్పాక అజయ్, వంశీ , పాల శంకర్, పాల లక్ష్మయ్య, రుద్రవరం మల్లేష్, గంగారం శీను తదితరులు పాల్గొన్నారు జరిగింది

Leave A Reply

Your email address will not be published.

Breaking