గాగిల్లాపూర్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు….

గాగిల్లాపూర్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు….

మేడ్చల్, అక్షిత బ్యూరో: దుండిగల్ పురపాలక పరిది గాగిల్లాపూర్ చౌరస్తాలో శుక్రవారం. బిఆర్ఎస్ పార్టీ నాయకులు కుంటి నాగరాజు ఆధ్వర్యంలో డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కుంటి నాగరాజు నాయకులు మాట్లాడుతూ. కష్టపడి ఉన్నంత విద్యను అభ్యాసించి ఉన్నంత శిఖరాలకు చేరుకొని తన చదువును తన జీవితాన్ని పూర్తిగా అణగారిన పేద దళిత వర్గాల అభివృద్ధికి అంకితం చేశారు. డా. బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో మోర అశోక్ లక్ష్మణ్ కోటేశ్వరరావు ఈశ్వర్ స్వామి ముదిరాజ్ అంబేద్కర్ యువజన సంఘం యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking