ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

తిరుమలగిరి (సాగర్) అక్షిత న్యూస్:

మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం అంబేద్కర్ జయంతిని గ్రామ సర్పంచ్ శాగం శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి ఆంగోత్ భగవాన్ నాయక్,మండల రైతు బంధు సమితి అధ్యక్షులు శాగం రాఘవ రెడ్డి,పంచాయతీ సెక్రటరీ బుర్రి శ్రీనివాస్,వార్డు సభ్యులు శాగం ప్రమీల,మహేశ్వరం రాంబాబు,ఈగల ఎల్లయ్య,కటికర్ల మల్లయ్య,కళమ్మ,ఇరిగి రవి,అనుముల శీను,ఇరిగి గంగయ్య,ఇరిగి నాగయ్య,అనుముల అంజి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking