డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర పిసిసి కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర పిసిసి కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి.

కోదాడ టౌన్ ,అక్షిత న్యూస్:

స్థానిక కూరగాయల మార్కెట్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహానికి 132వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా రాష్ట్ర పిసిసి కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి పట్టణ అధ్యక్షుడు వంగవీటి రామారావు మాట్లాడుతూ, అంటరానితనం వివక్షతపై అలుపెరగని పోరాటం చేసి, అస్తిత్వ ఉద్యమాలకు దశ దిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత ,భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగవీటి రామారావు, మాజీ సర్పంచ్ పార సీతయ్య, పాలూరి సత్యనారాయణ ,ఆవు దొడ్డి ధనమూర్తి, ఎస్.కె బాగ్దాద్, కౌన్సిలర్ గంధం యాదగిరి, షాబుద్దీన్,బాల్ రెడ్డి ,బైజాన్, ,కాంపాటి శ్రీనివాస్, సైదిబాబు, కుడుముల లక్ష్మీనారాయణ చామర్తి బ్రహ్మం, మాతంగి బసవయ్య ,రజనీకాంత్ , బాల్ దూరి సుధాకర్ ,సురేష్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking