అంబేడ్కర్ విగ్రహ అవిష్కరణ కార్యక్రమానికి హైదరాబాద్ బయల్దేరిన వరంగల్ వాసులు వరంగల్,అక్షిత బ్యూరో : హైదరాబాద్ లో డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంకు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి వెళ్తున్న ప్రజల కోసం బస్సులను జెండా ఊపి హైదరాబాద్ కు బస్సులను తరలించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.