రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో భారతీయ జనతా యువమోర్చా అసెంబ్లీ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిభిరం.

రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో భారతీయ జనతా యువమోర్చా అసెంబ్లీ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిభిరం.
రాజేంద్రనగర్, అక్షిత ప్రతినిధి:రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో భారతీయ జనతా యువమోర్చా అసెంబ్లీ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిభిరం. ఏర్పాటు చేశారు.
కన్వీనర్ సూరెడ్డి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం రాజేంద్రనగర్ యువ మోర్చా డివిజన్ అధ్యక్షుడు రాకేష్ గౌడ్ నివాసం దగ్గర బుద్వేల్ లోఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు అలాగే కంటి పరీక్ష కూడా నిర్వహించడం జరిగింది. వృద్ధులు మరియు మహిళలు పెద్ద ఎత్తున ఈ క్యాంపుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రంగారెడ్డి, వై శ్రీధర్ ,మల్లారెడ్డి, కొమురయ్య, అసెంబ్లీ కన్వీనర్ మల్లేష, బొక్క బాల్ రెడ్డి, యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీధర్, యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, విజయ్ కుమార్, మణికంఠ, మూల శ్రీనివాస్ గౌడ్, క్రాంతి, శివశంకర్, మగాన్ని శివ, ప్రవీణ్ గౌడ్, జగన్, సురేందర్, దీపక్, రాజు, ముఖేష్, యువ మోర్చా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్నివిజయ వంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking