మొండికుంట కల్వర్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

మొండికుంట కల్వర్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

పినపాక అక్షిత ప్రతినిధి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట కల్వర్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం బస్సు లారీ ఢీ
ఐదుగురికి తీవ్ర గాయాలు భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలింపు
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్న పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ నేత బట్ట విజయ గాంధీ
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking