ఘనంగా ఎమ్మెల్యే చిరుమర్తి జన్మదిన వేడుకలు
చిట్యాల, అక్షిత ప్రతినిధి:
చిట్యాల పట్టణంలోని శ్రీ కనకదుర్గమ్మ గుడి వద్ద నకిరేకల్ శాసనసభ్యులు సభ్యులు చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినారు మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జడల అది మల్లయ్య మండల పార్టీ అధ్యక్షులు ఆవుల ఐలయ్య ఎంపీపీ కొలను సునీత వెంకటేశం జడ్పిటిసి సుంకర్ ధనమ్మ యాదగిరి వైస్ చైర్మన్ కూరెల్ల లింగస్వామి సింగల్ గుండు వైస్ చైర్మన్ మే0డే సైదులు కర్నాటి ఉప్పల్ రెడ్డి వనమ వెంకటేశ్వర్లు పట్టణ అధ్యక్షులు పొన్నం లక్ష్మయ్య ప్రధాన కార్యదర్శి జిట్టా చంద్రకాంత్ గుండెబోయిన సైదులు కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య కోనేటి కృష్ణ పందిరి గీతా రమేష్ సిల్వర్ మౌనిక పాటి మాధవరెడ్డి రుద్రవరం పద్మ యాదయ్య తుమ్మల నాగరాజు దాసరి నరసింహ శీల సత్యనారాయణ కాకులారపు బోర్ర రెడ్డి చిత్రగంటి ప్రవీణ్ జయారపు శివ ఎండి ముబిన్ జిట్టా శేఖర్ జోగు శ్రీకాంత్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు