కోదాడ టిడిపి కార్యాలయంలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఓరుగంటి ప్రభాకర్
కోదాడ టిడిపి కార్యాలయంలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు
నియోజకవర్గ కోఆర్డినేటర్ ఓరుగంటి ప్రభాకర్
కోదాడ టౌన్ ,అక్షిత న్యూస్:
టిడిపి జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను కోదాడ పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ ఓరుగంటి ప్రభాకర్ ఆధ్వర్యంలో కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం కల్పించి న మహోన్నత వ్యక్తి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఈరోజు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భయ్యా నారాయణ సాతులూరి గురవయ్య కొల్లు నరసయ్య జనపనేని కృష్ణారావు గౌని శ్రీనివాస్ గౌడ్ సైదిరెడ్డి వట్టికూటి సైదులు జనార్దన్ రెడ్డి పిచ్చయ్య వనపర్తి నాగేశ్వరరావు ప్రదీప్ ఉపేందర్ ఉల్లెందుల శ్రీను డాక్టర్ శంకర్ శ్రీమన్నారాయణ మైకు నాగులు సుల్తాన్ అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు