రామన్నపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పుట్టినరోజు వేడుకలు

రామన్నపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పుట్టినరోజు వేడుకలు

నకిరేకల్ అక్షిత ప్రతినిధి:

రామన్నపేట మండల కేంద్రంలో నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదినం సందర్భంగా సుభాష్ సెంటర్ దగ్గర టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందడి ఉదయ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో నిమగ్నమై ఉండాలని మరింత ఉన్నత పదవులకు చేరుకోవాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం జడ్పిటిసి పున్న లక్ష్మీ జగన్మోహన్ సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి మార్కెట్ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి టిఆర్ఎస్ మండల కార్యదర్శి పోషబోయిన మల్లేశం సర్పంచులు గుప్త నర్సిరెడ్డి అప్పం లక్ష్మీనరసింహ ఎడ్ల మహేందర్ రెడ్డి ఉప్పు ప్రకాష్ రేఖ యాదయ్య కోళ్ల స్వామి మెట్టు మహేందర్ రెడ్డి అంతటి పద్మ ధరణి రాణి ముత్యాల సుజాత కాటేపల్లి సిద్ధమ్మ ఎంపీటీసీలు దోమల సతీష్ గొరిగే నరసింహ వేమవరం సుధీర్ బాబు తిమ్మాపురం మహేందర్ రెడ్డి గాదె పారిజాత నాయకులు బందెల రాములు బదుల రమేష్ బత్తుల వెంకన్న కోనూరు ముత్తయ్య పున్న వెంకటేశం కన్నెబోయిన ఐలయ్య పోతరాజు సాయి పొడిచేడు కిషన్ బొడ్డు అలయ్య ఎండి ఇనాయత్ ఎండి అస్లాం బేగ్ జంగిలి నరసింహ సల్ల సత్య ప్రకాష్ ఆవుల నరేందర్ బడుగు రఘు ఎడ్ల సురేందర్ రెడ్డి జాడ సంతోష్ మామిళ్ళ అశోక్ గుండాల రాంబాబు పోలేబోయిన నరసింహ బొక్క పురుషోత్తం రెడ్డి కడమంచి స్వామి జింకల మల్లేశం కళ్లెం స్వామి బులువుల కృష్ణ ఆవుల శ్రీధర్ బండ శ్రీనివాస్ రెడ్డి మామిళ్ళ కుమార్ సత్తయ్య రాఘవరెడ్డి మొగులయ్య అమరేందర్ రెడ్డి నరేష్ శ్రీకాంత్ రాజు రాము తదితరులు పాల్గొనడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.

Breaking