బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

నకిరేకల్ అక్షిత ప్రతినిధి:

నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు సోదరభావంతో మెలగాలన్నారు.

పవిత్ర రంజాన్ మాసంలో తన వంతుగా ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్, కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, ముస్లిం సోదరులు మహమ్మద్ హనీష్, మహమ్మద్ రసూల్, షేక్ మోద్దీన్, షేక్ సయ్యద్, హుస్సేన్, ఉస్మాన్ బిఎస్పి నాయకులు కార్యకర్తలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking